Header Banner

సెయింట్ లూయిస్లో TDP 43వ ఆవిర్భావ దినోత్సవం! భవిష్యత్ కార్యాచరణ పై కీలక చర్చ!

  Thu Apr 03, 2025 09:05        Politics

సెయింట్ లూయిస్, అమెరికాలో జరిగిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ పాల్గొన్న ఎమ్మెల్యేలు కూన రవి కుమార్ గారు (అమదాలవలస) మరియు కందుల నారాయణ రెడ్డి గారు (మార్కాపురం).

ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ యొక్క ఘనమైన చరిత్ర, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ విశ్లేషించారు. అలాగే, ఇటీవలి ఎన్నికల్లో NRITDP పోషించిన కీలక పాత్ర, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వ్యూహాలు, మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గ్లోబల్ తెలుగువారి పాత్ర వంటి ముఖ్యమైన అంశాలపై పార్టీ కార్యకర్తలతో చర్చించారు.

 

ఇది కూడా చదవండి: నేడే ప్రారంభం! దశాబ్దాల సమస్యకు పరిష్కారం! లోకేష్ ధృఢ నిశ్చయం!

 

పాలన, పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల్లో NRIల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో వారు ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఐక్యంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను తీర్చిదిద్దగలమని చంద్రబాబు గారి విశ్వాసాన్ని వారు వివరించారు.

 

ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సువర్ణ పాలన కోసం చంద్రబాబు గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో NRITDP కీలక భాజస్వామ్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ పుట్టిన నేల కోసం సహాయంగా నిలవాలని ఆకాంక్షించారు.

 

ఈ వేడుకలో టీడీపీ నాయకులు కిషోర్ యార్లగడ్డ (St. Louis TDP President), చెంచు వేణుగోపాల్ రెడ్డి (NRITDP అధికార ప్రతినిధి), రజినీకాంత్ గంగవరపు (TDP Senior Leader), రాజ సూరపనేని (TDP regional Coordinator), కిషోర్ యరపోతిన, సురేంద్ర బైరపనేని, శేషు, వెంకట్ గౌని, రవి పోట్ల, రామ్ కుమార్ లావు, విజయ్ బుడ్డి, సురెన్ పాతూరి, అలాగే తెలుగు అసోసియేషన్ St. Louis సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్! మూడు వాల్వ్స్ లో సమస్యలు..

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #TDP43rdAnniversary #ManaTDP #NRITDP #NRIforAndhraPradesh #TeluguDesamParty #ChandrababuNaidu